నాలుగేళ్ల తరువాత.. టోక్కో ఒలింపిక్స్ కు సానియా మీర్జా అర్హత..

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నాలుగేళ్ల తర్వాత టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో మళ్లీ చోటు సంపాదించింది. బుధవారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Tokyo Olympics-bound Sania Mirza Included In TOPS After Gap Of Four Years - bsb

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నాలుగేళ్ల తర్వాత టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో మళ్లీ చోటు సంపాదించింది. బుధవారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

34 యేళ్ల సానియా ప్రత్యేక ర్యాంకింగ్ నిబంధన ఆధారంగా టోక్యో ఒలింపిక్స్ కు అర్మత సాధించింది. ప్రెగ్నెన్సీ కారణంగా సానియా నాలుగేళ్ల విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా జాతీయ ర్యాంకింగ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ ప్లేయర్ సాయిదేదీప్య సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య 6-2, 6-4తో అవిష్క గుప్తా (జార్ఖండ్)పై గెలిచింది. 

డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య-అవిష్క జంట 1-6,6-4,6-10తో స్నిగ్థ(కర్ణాటక)-వేద (తెలంగాణ) జోడీ చేతిలో ఓడిపోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios