ఉన్నత పదవిలో ఉన్న అధికారి.. తోటి ఉద్యోగులు అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. పాడు పనులకు పాల్పడ్డాడు. తోటి మహిళా ఉద్యోగినితో ఆఫీసులోనే రాసలీలు జరిపాడు. కాగా.. ఆ వీడియో బయటకు రావడంతో.. సదరు ఉద్యోగి కార్యకలాపాలన్నీ బయటకు వచ్చాయి. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్‌ గురుబసవరాజు రెండు నెలల క్రితం కుష్టిగి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసులోని ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈనేపథ్యంలో ఆ అధికారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.