Asianet News TeluguAsianet News Telugu

శివసేన vs శివసేన కేసు .. ఉద్ధవ్‌ థాక్రేకు సుప్రీంకోర్ట్ షాక్, ఈసీ కోర్టులో బంతి

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం తీర్పు చెప్పింది. 

supreme court rejects Uddhav Thackeray's plea on 'real' Shiv Sena party issue
Author
First Published Sep 27, 2022, 5:15 PM IST

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం తీర్పు చెప్పింది. 

కాగా..... తొలుత పార్టీ తిరుగుబాటుకు నాయ‌క‌త్వం వ‌హించి.. సీఎం పీఠాన్ని ద‌క్కించుకున్న షిండే.. త‌మ‌దే అస‌లైన శివసేన అనీ, పార్టీపై త‌మ‌కే పూర్తి హక్కు ఉంద‌నీ పోరుకు దిగాడు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలు చీలిపోయింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios