ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు భారతీయ భాషల్లో ఇకపై పోటీ పరీక్షలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. ఈ నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
