భీజాపూర్:ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ నేత సంతోష్ పూనెంత‌ను మావోయిస్టులు హత్య చేశారు.

సమాజ్‌వాదీ పార్టీ నేత సంతోష్ పూనెం  మంగళవారం నాడు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.  అయితే అతడిని మావోయిస్టులు హత్య చేశారు. అయితే సంతోష్ ను విడిచిపెట్టాలని కుటుంబసభ్యులు కోరారు. కానీ, మావోయిస్టులు మాత్రం అతడిని హత్య చేశారు.

బీజాపూర్‌కు సమీపంలోనే  సంతోష్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సంతోష్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయాడు.