దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన ట్వీట్ చేశారు.