దేశ వ్యాప్తంగా నేడు సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగిశాయి, ఈ నెల 23 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ముందుగానే ఇండియా టుడే రాజస్థాన్ కి సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 25  పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోటీపై సర్వే  ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

రాజస్థాన్ - (25)

బీజేపీ - 23 - 25

కాంగ్రెస్ -0 - 2

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి