పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది
అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
Scroll to load tweet…
ఆదివారం నాడు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చి బాంబు విసిరి పారిపోయారు. రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.
