ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ వషయాన్ని తేటతెల్లం చేశాయి.
లక్నో: Uttar Pradesh రాష్ట్రంలో BJP మరోసారి విజయం సాధించే అవకాశాలున్నాయని మెజారిటీ Exit Polls నిర్వహించిన సంస్థలు ప్రకటించాయి. అయితే గతంలో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి సీట్లు తగ్గనున్నాయని సర్వే సంస్థలు తెలిపాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇవే విషయాన్ని స్పష్టం చేశాయి.
రిపబ్లిక్ టీవీ
BJP : 262-277
SP: 119-134
BSP:7-15
CONG:3-8
న్యూస్ 18
BJP : 263
SP: 123
BSP:11
CONG:5
P- MARQ Exit polls
BJP : 240
SP: 140
BSP:17
CONG:04
CNBC Exit polls
BJP : 262-277
SP: 119-134
BSP:07-15
CONG:03-08
Matrize Exit Poll
BJP : 262-277
SP: 119-134
BSP:07-15
CONG:03-08
Pollstrat Exit Poll
BJP : 211-225
SP: 116-160
BSP:14-24
CONG:04-06
ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్
BJP : 135-140
SP: 235-240
BSP:19-23
CONG:12-16
జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్
BJP : 222-260
SP: 135-165
BSP:01-03
CONG:01-03
ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్
BJP : 230-245
SP: 150-165
BSP:04-09
CONG:02-06
పోల్ స్టాట్ ఎగ్జిట్ పోల్స్
BJP : 211-255
SP: 146-160
BSP:14-24
CONG:04-06
