Asianet News TeluguAsianet News Telugu

coimbatoreలో 25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీ: దర్యాప్తు చేస్తున్న పోలీసులు (వీడియో)

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో గల జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్ నగల దుకాణంలో  25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీకి గురయ్యాయి.

police investigates on 25 kgs gold ornaments looted jos alukkas & Sons shop in coimbatore lns
Author
First Published Nov 28, 2023, 3:27 PM IST

న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని గాంధీపురంలో జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్  నగల షాపు నుండి  25 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దుండగులు

 

 

ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలోని సీసీటీవీని పోలీసులు పరిశీలించారు. దుకాణంలోకి ప్రవేశించిన  ఓ వ్యక్తి  బంగారాన్ని లూటీ చేశారు.  సీసీటీవీ దృశ్యాల ఆధారంగా  పోలీసులు  నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  చోరీకి గురైన దుకాణం సమీపంలో ఉన్న  సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios