New Delhi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ప్ర‌స్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం అనారోగ్యంతో మంత్రి దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

Union Finance Minister Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ప్ర‌స్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం అనారోగ్యంతో మంత్రి దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 63 ఏళ్ల సీతారామ‌న్ ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో చేరారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించిన‌ట్టు స‌మాచారం. 

మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.