కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి బుధవారం మృతి చెందారు. రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.