రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 4, Sep 2018, 10:12 AM IST
mig aircraft crash in rajasthan
Highlights

రాజస్థాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. జోధ్‌పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. అయితే ప్రమాదం నుంచి పైలెట్ సురక్షింతగా బయటపడ్డాడు

రాజస్థాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. జోధ్‌పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. అయితే ప్రమాదం నుంచి పైలెట్ సురక్షింతగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు, విమానంలో మరేవరైనా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

loader