ఢిల్లీలోని డీసీఎం భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని 9వ అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.
ఢిల్లీలోని డీసీఎం భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 10 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. భవనంలోని 9వ అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
