లోక్‌సభ ఎన్నికలు 2024 : మీ నియోజకవర్గంలో పోలింగ్ ఎప్పుడో ఇక్కడ తెలుసుకోండి
సార్వత్రిక ఎన్నికలు 2024కు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని.. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతామని సీఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, సీట్ల వివరాలు మీ కోసం.
లోక్‌సభ ఎన్నికలు 2024 : తొలి విడత
నోటిఫికేషన్ : 20 మార్చి , 2024
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : 27 మార్చి
నామినేషన్ల పరిశీలన : 28 మార్చి
నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ : మార్చి 30
పోలింగ్ : ఏప్రిల్ 19
తొలి విడతలో ఎన్నికలు జరిగే స్థానాలు : 102
తొలి విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : అరుణాచల్ ప్రదేశ్ (2), అస్సాం (5), బీహార్ (4), చత్తీస్‌గఢ్ (1), మధ్యప్రదేశ్ (6), మహారాష్ట్ర (5), మణిపూర్ (2), మేఘాలయా (2), మిజోరం (1), నాగాలాండ్ (1), రాజస్థాన్ (12), సిక్కిం (1), తమిళనాడు (39), త్రిపుర (1), ఉత్తరప్రదేశ్ (8), ఉత్తరాఖండ్ (5), పశ్చిమ బెంగాల్ (3), అండమాన్ అండ్ నికోబార్ దీవులు (1), జమ్మూ అండ్ కాశ్మీర్ (1), లక్షద్వీప్ (1), పుదుచ్చేరి (1)
తొలి విడతలో ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు :
1. అండమాన్ అండ్ నికోబార్ దీవులు
2. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్
3. అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్
4. కజిరంగా
5. సొంటిపూర్
6. లఖీంపూర్
7. డిబ్రూగఢ్
8. జోర్హాట్
9. ఔరంగాబాద్
10. గయా
11. నావాడ
12. జామూయ్
13. బస్తర్
14. ఉదంపూర్
15. లక్ష్యద్వీప్
16. సిద్ధి
17. షాడోల్
18. జబల్‌పూర్
19. మాండ్లా
20. బాలాఘాట్
21. చింద్వారా
22. రామ్‌తెక్
23. నాగపూర్
24. బండారా గోండియా
25. గడ్చిరోలి చిమూర్
26. చంద్రాపూర్
27. ఇన్నర్ మణిపూర్
28. ఔటర్ మణిపూర్
29. షిల్లాండ్
30. టురా
31. మిజోరం
32. నాగాలాండ్
33. పుదుచ్చేరి
34. గంగానగర్
35. బికనీర్
36. చురు
37. ఝంజాను
38. సికార్
39. జైపూర్ రూరల్
40. జైపూర్
41. అల్వార్
42. భరత్ పూర్
43. కరౌలి ధోల్‌పూర్
44. దౌసా
45. నాగౌర్
46. సిక్కిం
47. తిరువళ్లూర్
48. చెన్నై నార్త్
49. చెన్నై సౌత్
50. చెన్నై సెంట్రల్
51. శ్రీపెరంబుదూర్
52. కాంచీపురం
53. అరక్కోణం
54. వెల్లూర్
55 . కృష్ణగిరి
56. ధర్మపురి
57. తిరువణ్ణామలై
58. ఆరణి
59. విల్లుపురం
60. కలైకుర్చి
61. సేలం
62. నమక్కల్
63. ఈరోడ్
64. తిరుప్పూర్
65. నీలగిరిస్
66. కోయంబత్తూర్
67. పోలాచ్చి
68. దిండిగల్
69. కరూర్
70. తిరుచ్చిరాపల్లి
71. పేరంబలూర్
72. కడలూర్
73. చిదంబరం
74. మేయిలాదుత్తరై
75. నాగపట్నం
76. తంజావూర్
77. శివగంగా
78. మధురై
79. తేని
80. విరుద్ నగర్
81. రామనాథపురం
82. తుత్తుకుడి
83. టెన్‌కాశీ
84. తిరునల్వేలి
85. కన్యాకుమారి
86. త్రిపుర వెస్ట్
87. తెహ్రి గర్వాల్
88. అల్మోరా
89. నైనిటాల్ ఉదంసింగ్ నగర్
90. హర్డ్‌వార్
91. సహరన్‌పూర్
92. కైరానా
93. ముజఫర్‌నగర్
94. బిజ్నోర్
95. నాగానిమా
96. మొరాదాబాద్
97. రాంపూర్
98. పిలిభిట్
99. కూచ్ బెహార్
100. అలీపూర్ ద్వారా
101. జల్‌పాయ్ గురి
102. దుర్గ్
లోక్‌సభ ఎన్నికలు 2024 : రెండో విడత
నోటిఫికేషన్ : 28 మార్చి , 2024
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : ఏప్రిల్ 4
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 5
నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ : ఏప్రిల్ 8
పోలింగ్ : ఏప్రిల్ 26
రెండో విడతలో ఎన్నికలు జరిగే స్థానాలు : 89
రెండో విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : అస్సాం (5), బీహార్ (5), చత్తీస్‌గఢ్ (3), కర్ణాటక (14) , కేరళ (20), మధ్యప్రదేశ్ (7), మహారాష్ట్ర (8), మణిపూర్ (1), రాజస్థాన్ (13), సిక్కిం (1), త్రిపుర (1), ఉత్తరప్రదేశ్ (8), పశ్చిమ బెంగాల్ (3), జమ్మూ అండ్ కాశ్మీర్ (1)
రెండో విడతలో ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు :
1. దారాంగ్ ఉదల్‌గురి
2. డింపూ
3. కరీంగంజ్
4. సిల్చార్
5. నాగోన్
6. కిషన్ గంజ్
7. కతిహార్
8. పూర్ణియా
9. భాగల్‌పూర్
10. బంకా
11. రాజ్‌నంద్‌గావ్
12. మహసముంద్
13. కాంకేర్
14. జమ్మూ
15. ఉడిపి చిక్‌మగళూర్
16. హసన్
17. దక్షిణ కన్నడ
18. చిత్రదుర్గ
19. తుముకూరు
20. మాండ్య
21. మైసూర్
22. చామరాజనగర్
23. బెంగళూరు రూరల్
24. బెంగళూరు నార్త్
25. బెంగళూరు సెంట్రల్
26. బెంగళూరు సౌత్
27. చిక్కబళ్లాపూర్
28. కోలార్
29. కేసరగాడ్
30. కన్నూర్
31. వడకర
32. వయనాడ్
33. కోజికోడ్
34. మలప్పురం
35. పొన్నాని
36. పాలక్కాడ్
37. అలతూర్
38. త్రిస్సూర్
39. చలకూడి
40. ఎర్నాకులం
41. ఇడుక్కి
42. కొట్టాయం
43. అలప్పూజ
44. మవేలిక్కర
45. పతనంథిట్ట
46. కొల్లాం
47. అట్టింగల్
48. తిరువనంతపురం
49. టికంగఢ్
50. దమోహ్
51. ఖజురహో
52. సత్నా
53. రేవా
54. హోషంగాబాద్
55. బేటుల్
56. బుల్దానా
57. అకోలా
58. అమరావతి
59. వార్ధా
60. యావత్‌మల్ వాషిమ్
61. హింగోలి
62. నాందేడ్
63. పర్భణి
64. టోంక్ సవాయ్ మాధవ్‌పూర్
65. అజ్మీర్
66. పాలి
67. జోధ్‌పూర్
68. బార్మేర్
69. జాలోర్
70. ఉదయ్‌పూర్
71. బాన్స్‌వారా
72. చిత్తోర్‌ఘఢ్
73. రాజ్‌సమాంద్
74. భిల్వారా
75. కోటా
76. ఝలావర్ బరన్
77. త్రిపుర ఈస్ట్
78. అమోరహ్
79. మీరట్
80. బాగ్‌పట్
81. ఘజియాబాద్
82. గౌతంబుద్ధా నగర్
83. బులంద్ షహర్
84. అలీగఢ్
85. మథుర
86. డార్జిలింగ్
87. రాయ్ గంజ్
88. బాలూర్‌ఘాట్
89. దౌసా
లోక్‌సభ ఎన్నికలు 2024 : మూడో విడత
నోటిఫికేషన్ : 12, ఏప్రిల్ , 2024
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 20
నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ : ఏప్రిల్ 22
పోలింగ్ : మే 7
మూడో విడతలో ఎన్నికలు జరిగే స్థానాలు : 94
మూడో విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : అస్సాం (4), బీహార్ (5), చత్తీస్‌గఢ్ (7), గోవా (2), గుజరాత్ (26), కర్ణాటక (14) , మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), త్రిపుర (1), ఉత్తరప్రదేశ్ (10), పశ్చిమ బెంగాల్ (4), జమ్మూ అండ్ కాశ్మీర్ (1) , దాద్రానగర్ హావేలి (2)
మూడో విడతలో ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు :
1. కొక్రాజార్
2. దుబ్రి
3. బార్‌పేట
4. గౌహతి
5. సర్గుజా
6. రాయ్‌గఢ్
7. జంజీర్ చంపా
8. కోర్బా
9. బిలాస్‌పూర్
10. దుర్గ్
11. రాయ్‌పూర్
12. డామన్ అండ్ డయ్యూ
13. దాద్రానగర్ అండ్ హావేలి
14. నార్త్ గోవా
15. సౌత్ గోవా
16. కచ్
17. బనస్కాంత
18. పటాన్
19. మహేసేన
20. సబర్కంత
21. గాంధీనగర్
22. అహ్మదాబాద్ ఈస్ట్
23. అహ్మదాబాద్ వెస్ట్
24. సురేంద్రనగర్
25. రాజ్‌కోట్
26. పోరుబందర్
27. జామ్‌నగర్
28. జునాగఢ్
29. అమ్రేలి
30. భావ్‌నగర్
31. ఆనంద్
32. ఖేడా
33. పంచ్‌మహల్
34. దాహద్
35. వడోదరా
36. చోటా ఉదయ్‌పూర్
37. భారౌచ్
38. బద్రోలి
39. సూరత్
40. నవసరి
41. వాల్సాద్
42. అనంత్ నాగ్ రాజౌరి
43. చిక్కోడి
44. బెళగావి
45. బాగల్‌కోట్
46. బీజాపూర్
47. గుల్బార్గా
48. రాయ్‌చూర్
49. బీదర్
50. కొప్పల్
51. బళ్లారి
52. హవేరి
53. ధార్వాడ్
54. ఉత్తర కన్నడ
55. దావనగెరె
56. శివమొగ్గ
57. మోరెనా
58. భిండ్
59. గ్వాలియర్
60. గుణ
61. సాగర్
62. విదిశ
63. భోపాల్
64. రాజ్‌గఢ్
65. రాయ్‌గఢ్
66. బారామతి
67. ఉస్మానాబాద్
68. లాతూర్
69. షోలాపూర్
70. మధ
71. సాంగ్లీ
72. సతారా
73. రత్నగిరి సింధు దుర్గ్
74. కొల్హాపూర్
75. సంబల్
76. హత్రాస్
77. ఆగ్రా
78. ఫతేపూర్ సిక్రీ
79. ఫిరోజాబాద్
80. మెయిన్‌పూరి
81. ఈతా
82. బదౌన్
83. ఔన్లా
84. బరేలి
85. మల్దా ఉత్తర్
86. మల్దా దక్షిణ్
87. జాంగిపూర్
88. ముర్షీదాబాద్
89. హట్కేంగల్
90. సంబల్‌పూర్
91. కేంజార్
92. ధనేకనల్
93. కటక్
94. పూరి
లోక్‌సభ ఎన్నికలు 2024 : నాల్గో విడత
నోటిఫికేషన్ : 18, ఏప్రిల్ , 2024
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 26
నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ : ఏప్రిల్ 29
పోలింగ్ : మే 13
నాలగవ విడతలో ఎన్నికలు జరిగే స్థానాలు : 96
నాలగవ విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిషా (4), తెలంగాణ (17), ఉత్తరప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1)
నాలగవ విడతలో ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు :
1. అరకు
2. శ్రీకాకుళం
3. విజయనగరం
4. విశాఖపట్నం
5. అనకాపల్లి
6. కాకినాడ
7. అమలాపురం
8. రాజమండ్రి
9. ఏలూరు
10. విజయవాడ
11. మచిలీపట్నం
12. నర్సాపురం
13. గుంటూరు
14. నర్సారావుపేట
15. బాపట్ల
16. ఒంగోలు
17. నెల్లూరు
18. తిరుపతి
19. చిత్తూరు
20. రాజంపేట
21. కడప
22. అనంతపురం
23. హిందూపరం
24. కర్నూలు
25. నంద్యాల
26. హైదరాబాద్
27. సికింద్రాబాద్
28. మల్కాజ్ గిరి
29. చేవేళ్ల
30. ఆదిలాబాద్
31. నిజామాబాద్
32. పెద్దపల్లి
33. కరీంనగర్
34. వరంగల్
35. మెదక్
36. జహీరాబాద్
37. మహబూబ్‌నగర్
38. నాగర్ కర్నూల్
39. ఖమ్మం
40. వరంగల్
41. మహబూబాబాద్
42. నల్గొండ
43. భువనగిరి
44. దర్భాంగా
45. ఉజిర్పూర్
46. సమస్తిపూర్
47. బేగుసరాయ్
48. ముంగేర్
49. శ్రీనగర్
50. సింగ్‌భూమ్
51. కుంటి
52. లోహర్దగా
53. పలాము
54. దేవాస్
55. ఉజ్జయిని
56. మండాసర్
57. రట్లాం
58. ధార్
59. ఇండోర్
60. ఖర్గోన్
61. ఖాండ్వా
62.నందూర్ బార్
63. జలాగమ
64. రేవార్
65. జల్నా
66. ఔరంగాబాద్
67. మావాల్
68. పూణే
69. శిరూర్
70. అహ్మద్ నగర్
71. షిరిడీ
72. బీడ్
73. షాజహాన్ పూర్
74. ఖేరి
75. దౌర్హారా
76. సితాపూర్
77. హర్దాయ్
78. మిస్రిక్
79. ఉన్నావ్
80. ఫరక్కాబాద్
81. ఇతావా
82. కనౌజ్
83. ఖాన్‌పూర్
84. అక్బర్ పూర్
85. బరైచ్
86. బరంపూర్
87. కృష్ణనగర్
88. రానాఘాట్
89. భద్రమన్ పుర్బా
90. భద్రమన్ దుర్గాపూర్
91. అసన్సోల్
92. బోల్‌పూర్
93. బిర్భూమ్
94. మల్దా ఉత్తర్
95. మల్దా దక్షిణ్
96. జల్‌పాయ్ గురి
లోక్‌సభ ఎన్నికలు 2024 : ఐదవ విడత
నోటిఫికేషన్ : 26, ఏప్రిల్ , 2024
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : మే 3
నామినేషన్ల పరిశీలన : మే 4
నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ : మే 6
పోలింగ్ : మే 20
ఐదవ విడతలో ఎన్నికలు జరిగే స్థానాలు : 49
ఐదవ విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : బీహార్ (5), జార్ఖండ్ (3), మహారాష్ట్ర (13), ఒడిషా (5), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (7), జమ్మూకాశ్మీర్ (1), లడఖ్ (1)
ఐదవ విడతలో ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు :
1. సితామర్హి
2. మధుబని
3. ముజఫర్‌పూర్
4. సరన్
5. హాజీపూర్
6. బారాముల్లా
7. చత్రా
8. కొడర్‌మా
9. హజారిబాగ్
10. లడఖ్
11. ధూలే
12. దిండోరి
13. నాసిక్
14. పాల్ఘర్
15. భివాండి
16. కల్యాణ్
17. ధానే
18. ముంబై నార్త్
19. ముంబై నార్త్ వెస్ట్
20. ముంబై నార్త్ ఈస్ట్
21. ముంబై నార్త్ సెంట్రల్
22. ముంబై సౌత్ సెంట్రల్
23. ముంబై సౌత్
24. బార్గర్
25. సుందర్ ఘడ్
26. బోల్గిర్
27. కందమాల్
28. ఆస్కా
29. మోహన్‌లాల్ గంజ్
30. లక్నో
31. రాయ్ బరేలి
32. అమేథీ
33. జాలౌన్
34. ఝాన్సీ
35. హమిర్‌పూర్
36. బండా
37. ఫతేపూర్
38. కౌశాంబి
39. బారాబంకి
40. ఫైజాబాద్
41. కైజర్గంజ్
42. గొండా
43. బాన్గావ్
44. బారక్ పూర్
45. హౌరా
46. ఉలబేరియా
47. శ్రీరాంపూర్
48. హూగ్లీ
49. ఆరంబాగ్
లోక్‌సభ ఎన్నికలు 2024 : ఆరవ విడత
నోటిఫికేషన్ : 29, ఏప్రిల్ , 2024
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : మే 6
నామినేషన్ల పరిశీలన : మే 7
నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ : మే 9
పోలింగ్ : మే 25
ఆరవ విడతలో ఎన్నికలు జరిగే స్థానాలు : 57
ఆరవ విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : బీహార్ (8), హర్యానా (10), జార్ఖండ్ (4), ఒడిషా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8), ఢిల్లీ (7),
ఆరవ విడతలో ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు :
1. వాల్మీకి నగర్
2. పశ్చిమ్ చంపారన్
3. పూర్వ్ చంపారన్
4. సియ్హార్
5. వైశాలి
6. గోపాల్ గంజ్
7. సివాన్
8. మహరాజ్ గంజ్
9. చాందిని చౌక్
10. నార్త్ ఈస్ట్ ఢిల్లీ
11. ఈస్ట్ ఢిల్లీ
12. న్యూఢిల్లీ
13. నార్త్ వెస్ట్ ఢిల్లీ
14. వెస్ట్ ఢిల్లీ
15. సౌత్ ఢిల్లీ
16. అంబాలా
17. కురుక్షేత్ర
18. సిర్సా
19. హిసార్
20. కర్నాల్
21. సోనిపట్
22. రోహతక్
23. భివాని మహేంద్రఘర్
24. గుర్గావ్
25. ఫరీదాబాద్
26. గిరిధ్
27. ధన్‌బాద్
28. రాంచీ
29. జంషెడ్‌పూర్
30. సంబాలపూర్
31.పూరి
32. భువనేశ్వర్
33. ధేన్కనల్
34.కేంజార్
35. సుల్తాన్ పర్
36. ప్రతాప్ గడ్
37. పుల్పూర్
38. అల్హాబాద్
39. అంబేద్కర్ నగర్
40. శారవస్తి
41. దోమరియాగంజ్
42. బస్తి
43. సంత్ కబీర్ నగర్
44. లాల్ గంజ్
45. అజాంగర్
46. జౌన్‌పూర్
47. మచిలీషహర్
48. బదోహి
49. టంలుక్
50. కంతి
51. ఘటాల్
52. ఝార్ గ్రామ్
53. మేదినిపూర్
54. పురులియా
55. బన్‌కురా
56. బిష్ణుపూర్
57. బోల్పూర్
లోక్‌సభ ఎన్నికలు 2024 : ఏడవ విడత
నోటిఫికేషన్ : 7, మే, 2024
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : మే 14
నామినేషన్ల పరిశీలన : మే 15
నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ : మే 17
పోలింగ్ : జూన్ 1
ఏడవ విడతలో ఎన్నికలు జరిగే స్థానాలు : 57
ఏడవ విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : బీహార్ (8), హిమాచల్ ప్రదేశ్ (4), జార్ఖండ్ (3), ఒడిషా (6), పంజాబ్ (13), ఉత్తరప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (9), చండీగఢ్ (1)
ఏడవ విడతలో ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు :
1. నలంద
2. పాట్నా సాహిబ్
3. పాటలిపుత్ర
4. అర్రాహ్
5. బక్సార్
6. ససరామ్
7. కరాకట్
8. జహానాబాద్
9. చండీగడ్
10. కంగ్రా
11. మండి
12. హమిర్ పూర్
13. షిమ్లా
14. రాజ్ మహల్
15. దుంకా
16. గొడ్డా
17. మయూర్ భంజ్
18. బాలాసోర్
19. భద్రక్
20. జైపూర్
21. కేంద్రపారా
22. జగత్ సింగ్ పూర్
23. గురుదాస్ పూర్
24. అమృసర్
25. ఖదూర్ సాహిబ్
26. జలంధర్
27. హోషియార్‌పూర్
28. ఆనంద్‌పూర్ సాహిబ్
29. లూధియానా
30. ఫతేగర్ సాహిబ్
31. ఫరీద్ కోట్
32. ఫిరోజ్ పూర్
33. భటిండా
34. సంగ్రూర్
35. పటియాలా
36. డం డం
37. బారాసత్
38. బసిర్ హట్
39. జయ్ నగర్
40. మథురాపూర్
41. డైమండ్ హర్బర్
42. జాదవ్ పూర్
43. కోల్‌కతా దక్షిణ్
44. కోల్‌కతా ఉత్తర్
45. మహారజ్‌గంజ్
46. గోరఖ్ పూర్
47. డేరియా
48. బాన్స్ గావ్
49. ఘోసి
50. సేలంపూర్
51. బల్లియా
52. ఘాజీపూర్
53. చందౌలి
54. వారణాసి
55. మిర్జాపూర్
56. రాబర్ట్స్ గంజ్
57. జౌన్‌పూర్