ఐసీఎస్ఈ పరీక్షల్లో సత్తా చాటిన.. మాజీ సీఎం మునిమనవరాలు
కర్ణాటక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీరెడ్డి మునిమనవరాలు... సంయుక్త రెడ్డి ఐసీఎస్ఇ పీరక్షల్లో సత్తా చాటారు. మాతృభాష కన్నడలో 99మార్కులు సాధించారు.
కర్ణాటక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీరెడ్డి మునిమనవరాలు... సంయుక్త రెడ్డి ఐసీఎస్ఇ పీరక్షల్లో సత్తా చాటారు. మాతృభాష కన్నడలో 99మార్కులు సాధించారు. సంయుక్త రెడ్డి ఐసిఎస్‌ఇ విభాగంలో 92.83 శాతం మార్కులు సాధించారు.
సంయుక్తా రెడ్డి అత్యధిక మార్కులపై ఉత్తీర్ణత సాధించ డంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సంయుక్తా రెడ్డి తల్లి కెసి.వసంతకవిత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా ప్రత్యేక మహిళా విభాగంలో పనిచేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు, అధ్యాపక బృందం, సహ విద్యార్థులు సంయుక్తారెడ్డిని అభినందించారు.