కర్ణాటక ఉప ఎన్నికలు: పోలింగ్ ప్రారంభం

Karnataka bypolls 4 December highlights: Final preparations underway for polling day

15 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ 15 నియోజకవర్గాలను ఎలగైనా దక్కించుకోవాలని సీఎం యడ్యూరప్ప భావిస్తుండగా... తమ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఆ 15 నియోజకవర్గాలపై ప్రతిపక్ష పార్టీ కూడా అంతే కసిగా ఉంది.