జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. దేశంలోని 6.29 లక్షల మంది విద్యార్ధులు వీటిని రాయనున్నారు. అయితే పరీక్షలు ఎందుకు వాయిదా పడ్డాయనేది తెలియరాలేదు.
Add Asianetnews Telugu as a Preferred Source

