దేశంలోని త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎగ్జిట్ పోల్స్ పలితాలను జన్ కీ బాత్ విడుదల చేసింది. త్రిపురలో బీజేపీ విజయం సాధిస్తుందని ఈ సంస్థ తెలిపింది.
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జన్ కీ బాత్ సోమవారంనాడు విడుదల చేసింది.
మేఘాలయ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
టీఎంసీ: 14-09 (17-22 శాతం ఓటు షేర్)
యూడీపీ:10-14(20-16 శాతం ఓటు షేర్)
ఎన్‌పీపీ:11-16 (21-17 శాతం ఓటు షేర్)
కాంగ్రెస్:11-06 (15-12 శాతం ఓటు షేర్)
బీజేపీ:03-07 (13-09 శాతం ఓటు షేర్)
పీడీఎఫ్:02-04(04-09 శాతం ఓటు షేర్)
ఇతరులు:08-03(10-15 శాతం ఓటు షేర్)
మేఘాలయలో 8వేల మందితో శాంపిల్ సర్వే నిర్వహించినట్టుగా జన్ కీ బాత్ సంస్థ తెలిపింది.
త్రిపుర ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్
బీజేపీ: 29-40(43-39 శాతం ఓటు షేర్)
సీపీఎం: 16-09(41-37 శాతం ఓటు షేర్)
టీఐపీఆర్ఏ:14-10(15-22 శాతం ఓటు షేర్)
ఇతరులు: 01 (01-02 శాతం ఓటు షేర్)
త్రిపురలో 8వేల శాంపిల్ సర్వే నిర్వహించినట్టుగా జన్ కీ బాత్ తెలిపింది.
నాగాలాండ్ ఎగ్జిట్ పోల్స్
బీజేపీ: 35-45
ఎన్‌పీఎఫ్: 10-06
ఇతరులు: 15-09
నాగాలాండ్ లో ఐదు వేల శాంపిల్ సర్వే నిర్వహించినట్టుగా జన్ కీ బాత్ సర్వే ప్రకటించింది.
