Asianet News TeluguAsianet News Telugu

ఇస్రో PSLV-C58 మిషన్ విజయవంతం..

480 కిలోల ఎక్స్పోషాట్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లినPSLV-C58. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు కక్షలోకి ఎక్స్పో పో శాట్. 

Isro PSLV-C58 XPoSat Mission launch Success - bsb
Author
First Published Jan 1, 2024, 9:37 AM IST

ఇస్రో : కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో కీలక ప్రయోగం విజయవంతమయ్యింది. PSLV-C58 ద్వారా ఎక్స్పోషాట్ సాటిలైట్ ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. దీనిద్వారా ఇస్రో ఎక్స్ కిరణాలను అధ్యయనం చేయనుంది. తొలిసారిగా భారత్ పోలారి మెట్రి మిషన్.  480 కిలోల ఎక్స్పోషాట్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లినPSLV-C58. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు కక్షలోకి ఎక్స్పో పో శాట్. ఎక్స్కో షాట్ జీవితకాలం ఐదేళ్లు. 50 కాంతిపుంజాలను పరీక్షించనుంది. గతంలో అమెరికా ఈ ప్రయోగాన్ని చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios