డాక్టర్ల నిర్లక్ష్యం పసివాడి ప్రాణం తీసింది (వీడియో)

Infant dies in Mysuru private hospital, parents blame doctors
Highlights

మైసూరు : హెచ్.డి కోటె లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో 18 నెలల కుర్రాడు మరణించాడు. జ్వరం, జలుబు తో బాధపడుతున్న చిన్నారిని నిన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఈ రోజు ఉదయం ఆ పిల్లాడు చనిపోయాడు అని డాక్టర్లు నిర్ధారించారు.

మైసూరు : హెచ్.డి కోటె లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో 18 నెలల కుర్రాడు మరణించాడు. జ్వరం, జలుబు తో బాధపడుతున్న చిన్నారిని నిన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఈ రోజు ఉదయం ఆ పిల్లాడు చనిపోయాడు అని డాక్టర్లు నిర్ధారించారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల జీర్ణించుకోలేకపోయారు, కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రలు ఆ హాస్పిటల్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో అక్కడి పోలీసలు హాస్పిటల్ పై విచారణ మొదలుపెట్టారు.

                                                                           

                                        https://www.mynation.com/news/infant-dies-in-private-hospital-parents-blame-doctors-pcbedi

loader