న్యూఢిల్లీ: పసిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులకు ఇకపై ఉరిశిక్షే వేసేలా చట్టం రూపొందుతోంది. ఇకపై పసిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులకు ఉరిశిక్ష వేసేందుకు రంగం సిద్ధమైంది. 

దేశంలో పసి పిల్లలపై జరిగే అత్యా చారాలకు ఉరి శిక్ష ను ఖరారు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ పై  రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ సోమవారం సాయంత్రం సంతకం చేశారు. దీంతో ఉరిశిక్ష వేసేందుకు మార్గదర్శకాలు రూపొందనున్నాయి.