నడిరోడ్డు ఓ యువకుడిని విచక్షణారహితంగా నరికి చంపిన ఘటన తమిళనాడు కురైకుడిలో కలకలం రేపింది.
తమిళనాడు : తమిళనాడులో గ్యాంగ్ వార్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. నడిరోడ్డులో వేటకొడవళ్లు, కత్తులతో వెంటాడి మరీ దారుణంగా నరికి చంపారు. గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడులోకి కురైకుడిలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
