జమ్మూ కాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం నాడు ఉదయం పూట  ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. 


శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం నాడు ఉదయం పూట ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

ఆర్మీ, పోలీసు అధికారులు ఖచ్చితమైన సమాచారం ఆధారంగా త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై దాడులు నిర్వహించారు. పోలీసులు, ఉగ్రవాదులకు జరిగిన దాడుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

అయితే ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.