గేమింగ్ యాప్ మహాదేవ్ సంస్థలపై ఈడి దాడులు... మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు..
గేమింగ్ యాప్ మహాదేవ్ సంస్థలపై ఈడీ దాడులు చేస్తోంది. కోల్ కతా, భోపాల్, ముంబై మొత్తం మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

ముంబై : గేమింగ్ యాప్ మహాదేవ్ సంస్థలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. కోల్ కతా, భోపాల్, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈడీ దాడులు చేస్తోంది. ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ సోదాల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. సోదాల్లో దొరికిన రూ. 417 కోట్లు.