దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఛత్తీస్‌గడ్ మైనింగ్ స్కామ్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. వీరిలో ఒక ఐఏఎస్ అధికారి కూడా వున్నారు. ఈ కేసుకు సంబంధించి మూడు రోజులుగా ఛత్తీస్‌గడ్‌లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఛత్తీస్‌గడ్ మైనింగ్ స్కామ్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. వీరిలో ఒక ఐఏఎస్ అధికారి కూడా వున్నారు. ఈ కేసుకు సంబంధించి మూడు రోజులుగా ఛత్తీస్‌గడ్‌లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. రూ.4 కోట్ల నగదు, భారీగా ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐఏఎస్ సమీర్‌తో పాటు సునీల్ అగర్వాల్, లక్ష్మీకాంత్ తివారీలను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.