న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్  దావూద్ ఇబ్రహీం అల్లుడు రిజ్వాన్ కసార్‌ను  ముంబై పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. 

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం  సోదరుడు ఇక్బాల్ కస్కార్ కొడుకు రిజ్వాన్.  ప్రస్తుతం రిజ్వాన్ దేశం వదిలి పారిపోతున్న సమయంలో   పోలీసులు పక్కా ప్రకారంగా అందిన సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.