చెన్నైలో బాణాసంచా పేలుడు... ముగ్గురు సజీవదహనం

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 12, Sep 2018, 1:11 PM IST
crackers blast in chennai three died
Highlights

చెన్నైలో బాణాసంచా పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. పిల్లయార్ రోడ్డులోని బాణాసంచా గోడౌన్ నుంచి ఓ వాహనంలోకి బాణాసంచా లోడ్ చేస్తుండగా పేలుడు చోటు చేసుకుంది. 

చెన్నైలో బాణాసంచా పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. పిల్లయార్ రోడ్డులోని బాణాసంచా గోడౌన్ నుంచి ఓ వాహనంలోకి బాణాసంచా లోడ్ చేస్తుండగా పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. కాగా భారీ శబ్ధంతో సంభవించిన పేలుడుతో చుట్టుపక్కల ఉన్న ఐదు ఇళ్లు, ఓ అపార్ట్‌మెంట్ దెబ్బతిన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

loader