జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరుకాలేమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. ఇప్పటికే వీరందరికీ అయోధ్య రామ మందిర ప్రతినిధులు ఆహ్వానాలు అందజేసిన సంగతి తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred Source