భారత్ ప్రశంసనీయమైన అభివృద్దిని సాధించిన సమయంలో.... ఆ విజయాలను వ్యతిరేకించడానికి ఎగతాళి చేసేందుకు ముందుకు వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.
న్యూఢిల్లీ: భారత్ ప్రశంసనీయమైన అభివృద్దిని సాధించిన సమయంలో.... ఆ విజయాలను వ్యతిరేకించడానికి ఎగతాళి చేసేందుకు ముందుకు వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.
also read:కరోనాపై వివాదాస్పద వ్యాఖ్యలు: విపక్షాలకు నెటిజన్ల క్లాస్
కాంగ్రెస్ ఎంతగా ఈ విధానాలను వ్యతిరేకిస్తోందో అంతగా ఎక్స్‌పోజ్ అవుతోందని ఆయన చెప్పారు..కరోనా వైరస్ నిర్మూలన కోసం ఏడాది సమయంలోనే వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తలు కృషి చేశారని ఆయన చెప్పారు. ఈ విషయమై దేశం మొత్తం సంతోషంగా ఉంటే కాంగ్రెస్ , కొన్ని విపక్షాలు ఎగతాళి చేయడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు.
Within a year of the COVID-19 pandemic coming to India, our scientists and innovators have worked hard for a vaccine to cure this pandemic. While the entire nation is happy about this, the Opposition led the Congress is filled with anger, ridicule and disdain.
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2021
Congress and the Opposition is not proud of anything Indian. They should introspect about how their lies on the COVID-19 vaccine will be used by vested interest groups for their own agendas.
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2021
People of India have been rejecting such politics and will keep doing so in the future.
To further their own failed politics and nefarious agendas, Congress and other Opposition leaders are trying to cause panic in the minds of the people. I urge them to do politics on other issues, they should avoid playing with people’s previous lives and hard earned livelihoods.
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2021
తమ స్వంత విఫలమైన రాజకీయాలు , దుర్మార్గపు ఎజెండాలను మరింతగా పెంచడానికి కాంగ్రెస్ సహా ఇతర విపక్షనాయకులు ప్రజల్లో మనసుల్లో భయాందోళనలు కల్గించే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇతర సమస్యలపై రాజకీయాలు చేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. ప్రజల జీవితాలతో ఆడకూడదని ఆయన కోరారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 3, 2021, 5:15 PM IST