ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. గంగోత్రి- యమునోత్రి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు వున్నట్లుగా తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. గంగోత్రి- యమునోత్రి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు , జిల్లా అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
