ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టనుంది.