సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది బీజేపీ.
సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది బీజేపీ. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇన్‌ఛార్జ్‌లు వీరే :
రాజస్థాన్ : ప్రహ్లాద్ జోషి, నితిన్ పటేల్ (సహ ఇన్‌ఛార్జ్), కుల్‌దీప్ బిష్ణోయ్ (సహ ఇన్‌ఛార్జ్)
ఛత్తీస్‌గఢ్ : ఓం ప్రకాశ్ మాథూర్, మన్‌సుఖ్ మాండవీయ (సహ ఇన్‌ఛార్జ్)
తెలంగాణ : ప్రకాశ్ జవదేవకర్ , సునీల్ బన్సల్ (సహ ఇన్‌ఛార్జ్)
మధ్యప్రదేశ్ : భూపేందర్ యాదవ్, అశ్వినీ వైష్ణవ్ (సహ ఇన్‌ఛార్జ్)
Scroll to load tweet…
