Asianet News TeluguAsianet News Telugu

ఇండియా టుడే సర్వే: ఏపీలో జగన్ హవా.. మిగతా రాష్ట్రాల్లో ఇలా..

ఇండియా టుడే ప్రకటించిన పార్లమెంట్ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మరోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సారి రాహుల్  ఆశలపై ఈ ఎన్నికలు నీళ్లు చల్లినట్లే అని టాక్ మొదలైంది. 

all states exit polls telugu news
Author
Hyderabad, First Published May 19, 2019, 9:24 PM IST

దేశ వ్యాప్తంగా నేడు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజకీయ నాయకుల భవిష్యత్తుకు నేటి నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. పలు సర్వేలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇక ఇండియా టుడే ప్రకటించిన పార్లమెంట్ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మరోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సారి రాహుల్  ఆశలపై ఈ ఎన్నికలు నీళ్లు చల్లినట్లే అని టాక్ మొదలైంది. 

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. అయితే ఇండియా టుడే సర్వేల ప్రకారం  ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉన్నట్లు తెలియజేశారు. 

ఎన్డీయే: 339-365

యుపిఏ: 77-108

ఇతరులు: 69-95 

ఈ నెల 23వ తేదీన అసలు ఫలితాలు వెలువడనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇండియా టుడే ప్రకటించిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ (25)

వైఎస్సార్ సిపి 18-20

టిడిపి  4-6

ఇతరులు 0-1

తెలంగాణ(17)

టీఆరెస్:10-12

బీజేపీ 1 - 3

కాంగ్రెస్ 1- 3

పాండిచ్చేరి (1)

కాంగ్రెస్ 0-1

బీజేపీ 0 

పంజాబ్ (13) : 

కాంగ్రెస్ 8 - 9 

 బీజేపీ  3 - 5  

ఆప్  0 - 1

ఢిల్లీ (07)  

బిజెపి : 6-7  

కాంగ్రెస్ : 0-1  

ఆప్ : 0

గుజరాత్ - (26) 

బీజేపీ - 25 - 26   

కాంగ్రెస్ - 0-1

మధ్య ప్రదేశ్ (29)  

బిజెపి : 26-28 

 కాంగ్రెస్ : 1-3

రాజస్థాన్ - (25)  

బీజేపీ - 23 - 25  

కాంగ్రెస్ -0 - 2

మహారాష్ట్ర (48)  

బిజెపి కూటమి : 38-42  

కాంగ్రెస్ కూటమి : 6-10

కేరళలో (20)

కాంగ్రెస్ కూటమి: 15 -16  

ఎల్డిఎఫ్:  3 - 5  

బీజేపీ:  0 - 1 

తమిళనాడు (39)  

డీఎంకే కూటమి 34 - 38  

ఏఐడీఎంకే కూటమి 0 - 14

బీహార్: (40)

బీజేపీ 38 - 40

కాంగ్రెస్ 0-2

ఒడిశా(21) 

బిజెపి: 15-19

బిజెడి 2-6

కాంగ్రెస్ 0-1

వెస్ట్ బెంగాల్ (42)

టిఎంసి  19-22

బిజెపి 19 - 23

కాంగ్రెస్ 0-1

జార్ఖండ్ (14)

బీజేపీ 12-14

కాంగ్రెస్ 0-2

హర్యానా (10)

బిజెపి 8-10

కాంగ్రెస్ 0-2

చండీ ఘర్ (1)

బీజేపీ 1

కాంగ్రెస్ 0

ఛత్తీస్ ఘర్ (11)

బీజేపీ+ 7-8

కాంగ్రెస్ 03-4

Follow Us:
Download App:
  • android
  • ios