రష్యాలో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఆ విమానంలో 216 మంది ప్రయాణీకులు వున్నారు. 

రష్యాలో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక కారణాలతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ విమానంలో 216 మంది ప్రయాణీకులు వున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.