శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరు పక్షాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

మరో ఐదుగురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల నేపథ్యంలో బారముల్లా, ఖాజీగండ్ మధ్య రైల్వే సర్వీసుల రాకపోకలను నిలిపేశారు.