కరోనా ధాటికి ప్రపంచం గడగడలాడిపోతున్న వేళ భారత ప్రభుత్వం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 250 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలినట్లు తెలిపింది. వీరిందరి క్షేమ సమాచారంపై కేంద్రం కొత్త హెల్ప్‌లైన్ ప్రకటించింది.