Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో ఉగ్రదాడి: నలుగురికి జీవిత ఖైదు, మరోకరి విముక్తి

2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు విధించింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది.

2005 Ayodhya terror attack: Special court in Prayagraj sentences four to life imprisonment, acquits one person
Author
New Delhi, First Published Jun 18, 2019, 4:13 PM IST

న్యూఢిల్లీ : 2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు విధించింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది.

2005 జూలై 5వ తేదీన అయోధ్యలోని  జైషే మహ్మద్ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు తీర్పును వెలువరించింది.

 నేపాల్ బోర్డర్ నుండి  తీవ్రవాదులు ఈ ప్రాంతానికి చేరుకొన్నారు. యాత్రికుల మాదిరిగా  అయోధ్యకు చేరుకొని  దాడికి దిగారు.  ఈ ఘటనకు పాల్పడిన నలుగురి తీవ్రవాదులకు జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో మరోకరికి సంబంధం లేదని భావించిన కోర్టు ఆయనకు విముక్తిని ప్రసాదించింది.

Follow Us:
Download App:
  • android
  • ios