రాజస్థాన్ రాష్ట్రం జోద్ పూర్ లో శనివారం ఘోర రోడ్డు  ప్రమాదం చోటుచేసుకుంది. జీపుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జోద్ పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడీ జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.