దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వెండితెరకు బాలనటిగా పరిచయం అవుతూ నటించిన మూవీ `గాంధీ తాత చెట్టు`. ఈ మూవీ నేడు విడుదలయ్యింది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
1991 నేపథ్యంలో, రొమాంటిక్ స్టార్ షాజహాన్ యాక్షన్ సినిమా కోసం రైఫిల్ క్లబ్‌లో శిక్షణ తీసుకుంటాడు. అక్కడ జరిగిన ఓ సంఘటన వారి రాత్రిని మారుస్తుంది. క్లబ్‌కి వచ్చిన ఓ గ్యాంగ్ వారిని ఎలాంటి సవాళ్లకు గురి చేస్తుంది?
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా `సంక్రాంతికి వస్తున్నాం`. సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ 'డాకూ మహారాజ్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త గెటప్‌లో బాలకృష్ణ అదరగొట్టారా? కథ, కథనం ఎలా ఉన్నాయి? మాస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?
విలన్‌గా ఆకట్టుకున్న సోనూసూద్ ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయనే హీరోగా `ఫతే` అనే చిత్రాన్ని నిర్మించారు. అన్నీ తానై చేసినీ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ. కథ, కథనం, నటన, సాంకేతిక విలువల గురించి వివరణ.
2024లో చాలా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని విశేష ఆదరణ దక్కించుకున్నాయి. తప్పక చూడాల్సిన ఆ చిత్రాలు ఇవే!
చిన్న సినిమాలతో ఈ ఏడాది ముగియబోతుంది. అందులో భాగంగా వచ్చిన చిత్రం `డ్రింకర్ సాయి`. నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కిచ్చ సుదీప్ లేటెస్ట్ గా నటించిన మూవీ `మాక్స్`. కన్నడలో దుమ్మురేపుతున్న ఈ మూవీ నేడు తెలుగులో విడుదలైంది. ఇక్కడ ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఉపేంద్రకు దర్శకుడుగా ఒకప్పుడు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఆయన హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన సినిమాలు తెలుగునాట కూడా బాగా ఆడాయి. అయితే నటుడిగా సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా గ్యాప్ ఇచ్చారు. దాదాపు 9 ఏళ్ళ తర్వాత ఈ యూఐ సినిమాతో వచ్చాడు.