Anand Deverakonda Highway Movie Review
Gallery Icon

#Highway: 'హైవే' తెలుగు మూవీ రివ్యూ

 రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న మూవీ హైవే. టాలీవుడ్‌లో మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌, పుష్పక విమానంలాంటి మూవీస్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్‌.. ఇప్పుడో క్రైమ్‌ థ్రిల్లర్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్‌ చేయడానికి వస్తున్నాడు.