Asianet News TeluguAsianet News Telugu

న్యూ ఇయర్.. లో బడ్జెట్ లో ఈవెంట్ స్పాట్స్ ఇవే...

ఈ ఏడాది కూడా  కొన్ని సంస్థలు నగరంలో పలు చోట్ల ఈ వెంట్స్ ఏర్పాటు చేసారు. దాదాపు అన్ని లో బడ్జెట్ అనే చెప్పొచ్చు. ఆ ఈవెంట్ స్పాట్స్ వివరాలు కింద ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకొని మీరు కూడా ఈ న్యూ ఇయర్ ని ఆనందంగా స్వాగతించండి.

new year event spots list is here
Author
Hyderabad, First Published Dec 29, 2018, 4:09 PM IST

హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ హంగామా మొదలైంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగరవాసులు రెడీ అయిపోయారు. న్యూ ఇయర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సెలబ్రేషన్స్. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతో.. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ పార్టీలు చేసుకుంటారు.

ఇక కొందరు ఈవెంట్ మేనేజర్లు.. స్పెషల్ గా సెలబ్రేషన్స్ చేసుకునేందుకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా  కొన్ని సంస్థలు నగరంలో పలు చోట్ల ఈ వెంట్స్ ఏర్పాటు చేసారు. దాదాపు అన్ని లో బడ్జెట్ అనే చెప్పొచ్చు. ఆ ఈవెంట్ స్పాట్స్ వివరాలు కింద ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకొని మీరు కూడా ఈ న్యూ ఇయర్ ని ఆనందంగా స్వాగతించండి.

1. న్యూ ఇయ‌ర్ ఈవ్ వాల్యూమ్ 4.0 ఫ్యుష‌న్ 9, ఇనార్బిట్ మాల్‌, మాదాపూర్‌. రాత్రి 8 నుంచి 1 గంట వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.1599 నుంచి ప్రారంభం.

2. డాన్ 2019  తాజ్ ద‌క్క‌న్‌, రోడ్ నం.1, బంజారాహిల్స్, బాలాపూర్ బ‌స్తీ,రాత్రి 7 నుంచి 11.45 గంట‌ల వ‌ర‌కు. ఒక్క‌రికి ఎంట్రీ రూ.4,999 నుంచి ప్రారంభం.

3.ఎస్‌వైఎన్ 2019 తాజ్ ద‌క్క‌న్‌, రోడ్ నం.1, బంజారాహిల్స్, బాలాపూర్ బ‌స్తీ రాత్రి 7 నుంచి 11.45 గంట‌ల వ‌ర‌కు. ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,999 నుంచి ప్రారంభం.

4. న్యూ ఇయ‌ర్ ఈవ్ 2019 తాజ్ బంజారా, రోడ్ నం.1, బంజారాహిల్స్‌, మిథిలా న‌గ‌ర్. రాత్రి 8 నుంచి 11.59 గంట‌ల వ‌ర‌కు. ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,999 నుంచి ప్రారంభం.

5. న్యూ ఇయ‌ర్ ఈవ్ 2019. డ్రంక్ యార్డ్‌, ఓల్డ్ ముంబై హైవే, గ‌చ్చిబౌలి, టెలికాం న‌గ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌. రాత్రి 8 నుంచి 1 గంట వ‌ర‌కు. ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,199 నుంచి ప్రారంభం.

6. ఎన్‌వైఈ 2019. సౌండ్ గార్డెన్ కేఫ్‌, ల‌క్ష్మీ సైబ‌ర్ సిటీ లేన్‌, కొత్త‌గూడ‌, వైట్‌ఫీల్డ్స్‌, కొండాపూర్‌. రాత్రి 8 నుంచి 12.45 గంటల‌ వ‌ర‌కు. ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,499 నుంచి ప్రారంభం.

7. వ‌న్ నైట్ ఇన్ ఆమ్‌స్ట‌ర్ డ్యామ్. రెండెజ్‌వొస్‌, ఐఎస్‌బీ రోడ్‌, నానక్‌రాంగూడ‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌. రాత్రి 8 నుంచి 12.30 గంటల‌ వ‌ర‌కు  ఒక్క‌రికి ఎంట్రీ రూ.4,999 నుంచి ప్రారంభం.

8. బ్యాంగ్ బ్యాంగ్ 2019 - హైద‌రాబాద్ గ్రాండ్ న్యూ ఇయర్ పార్టీ. ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌, శిల్పారామం ఎదురుగా, మాదాపూర్. రాత్రి 8 నుంచి 1 గంట వ‌ర‌కు 
ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,999 నుంచి ప్రారంభం.

9. న్యూ ఇయ‌ర్ ఈవ్ పార్టీ 2019.ఎల్లా హోట‌ల్ గ‌చ్చిబౌలి, హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్, గ‌చ్చిబౌలి. రాత్రి 8 నుంచి 12.30 గంటల‌ వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.5,999 నుంచి ప్రారంభం.

10. ఇయ‌ర్ ఎండ్ పార్టీ 2కె18 బై రివ‌ల్యూష‌న్‌ ఆక్వా ది పార్క్ హైద‌రాబాద్‌, రాజ్ భ‌వన్ రోడ్‌, సోమాజీగూడ‌ సాయంత్రం 6 నుంచి రాత్రి 12.45 గంటల‌ వ‌ర‌కు 
ఒక్క‌రికి ఎంట్రీ రూ.799 నుంచి ప్రారంభం.

11. ప్రి న్యూ ఇయ‌ర్ బ్యాష్ 2019 స్నోర్ట్ బ‌ర్న్ స్నోర్ట్ ప‌బ్ అండ్ నైట్ క్ల‌బ్‌, మాదాపూర్‌. రాత్రి 8 నుంచి 12.30 గంటల‌ వ‌ర‌కు. ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,000 నుంచి ప్రారంభం.

12. ఎన్‌వైఈ రీలోడింగ్ 2019  సూర‌జ్ గార్డెన్ రెస్టారెంట్ బార్‌, కొత్త‌గూడ‌  రాత్రి 7 నుంచి 11.45 గంటల‌ వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,499 నుంచి ప్రారంభం.

13. బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బ్యాష్ 2019 హై ఫైవ్ స్కై లాంజ్ అండ్ ప‌బ్, బేగంపేట‌, ఉమా న‌గ‌ర్‌ రాత్రి 8 నుంచి 12.15 గంటల‌ వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.3000 నుంచి ప్రారంభం.

14. ఓవ‌ర్ ది హిల్ న్యూ ఇయ‌ర్ ఈవ్ పార్టీ 2019, లైవ్ మ్యూజిక్‌, క్యాంపింగ్ అనంత‌గిరి హిల్స్‌, అనంత‌గిరి రోడ్‌, వికారాబాద్ (హైద‌రాబాద్ నుంచి 80 కిలోమీట‌ర్లు) డిసెంబ‌ర్ 31 మ‌ధ్యాహ్నం 2 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ ఉద‌యం 11 గంటల‌ వ‌ర‌కు  ఒక్క‌రికి ఎంట్రీ రూ.3,555 నుంచి ప్రారంభం.

15. మ్యాన్ మేడ్ మిరాకిల్స్ ఎన్‌వైఈ విత్ బిజారె కాంటాక్ట్ అండ్ పండోరా కౌంటీ రిట్రీట్‌, 16-87/1, రుద్రారం మెయిన్ రోడ్‌, ప‌టాన్‌చెరు సాయంత్రం 5.30 నుంచి అర్థ‌రాత్రి 2.30 గంటల‌ వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.1750 నుంచి ప్రారంభం.

16. ది లాస్ట్ బ్లాస్ 2కె18 న్యూ ఇయ‌ర్ ఈవెంట్‌ రాథోడ్ ఎస్టేట్‌, స‌ర్వే నంబ‌ర్ 144, గోప‌న్‌ప‌ల్లి, గ‌చ్చిబౌలి సాయంత్రం 6 నుంచి రాత్రి 11.59 గంటల‌ వ‌ర‌కు 
ఒక్క‌రికి ఎంట్రీ రూ.599 నుంచి ప్రారంభం.

17. మిస్తి5 ఎన్‌వైఈ బ్లాస్ట్ 2కె19 బేగంపేట హాకీ స్టేడియం, మ‌హంకాళి టెంపుల్ రోడ్‌, ర‌సూల్‌పుర‌, విమ‌న్ న‌గ‌ర్  సాయంత్రం 6 నుంచి రాత్రి 1 గంట వ‌ర‌కు 
ఒక్క‌రికి ఎంట్రీ రూ.999 నుంచి ప్రారంభం.

18. ఫ్లొవినా రూహ్ బీట్స్ అండ్ బిస్ట్రో, రోడ్ నం.2, బంజారాహిల్స్‌, వెంక‌ట్ న‌గ‌ర్ సాయంత్రం 6 నుంచి రాత్రి 1 గంట వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.1599 నుంచి ప్రారంభం.

19. రాకింగ్ రోలిక్ న్యూ ఇయర్ పార్టీ  షామీర్‌పేట‌, హైద‌రాబాద్  సాయంత్రం 6 నుంచి రాత్రి 1 గంట వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,999 నుంచి ప్రారంభం.

20. హైద‌రాబాద్ ఎన్‌వైఈ బ్యాష్ 2కె19 కంట్రీసైడ్ రిసార్ట్స్‌, అజీజ్ న‌గ‌ర్‌, చిల్‌కూర్ రోడ్ రాత్రి 7 నుంచి 1 గంట వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.499 నుంచి ప్రారంభం.

21. హైద‌రాబాద్ బిగ్గెస్ట్ ఎన్‌వైఈ 2కె19 స‌మ్మ‌ర్ గ్రీన్ రిసార్ట్స్‌, బాలాజీ న‌గ‌ర్ మెయిన్ రోడ్‌, షామీర్‌పేట రాత్రి 7 నుంచి 12.30 గంట‌ల‌ వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.599 నుంచి ప్రారంభం.

22. ప‌బ్‌జి 2కె19  ది లేక్ వ్యూ రిసార్ట్‌, హైద‌రాబాద్‌. రాత్రి 7 నుంచి 12.30 గంట‌ల వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.499 నుంచి ప్రారంభం.

23. ఎన్‌వైఈ అఫెయిర్ 2కె19 అమృత క్యాజిల్‌, సెక్ర‌టేరియ‌ట్ ఎదురుగా, హైద‌రాబాద్ రాత్రి 7 నుంచి 1 గంట వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.999 నుంచి ప్రారంభం.

24. వ‌న్ బిగ్ నైట్ 2కె19  మ్యాన్ మేడ్ హిల్ రౌన‌క్స్ హెచ్ఐజీహెచ్‌, నియ‌ర్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీఐటీఎస్‌, రోడ్ నం.25, జూబ్లీ హిల్స్, హైద‌రాబాద్ 
రాత్రి 7 నుంచి 1 గంట వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.399 నుంచి ప్రారంభం.

25. రూఫ్ టాప్ లేక్ వ్యూ 2కె19 బ్యాష్ మెర్‌క్యూర్ హైద‌రాబాద్ కేసీపీ, బంజారాహిల్స్ మెయిన్ రోడ్‌, సోమాజీగూడ‌, ఎర్ర‌మంజిల్ కాల‌నీ రాత్రి 7 నుంచి 1 గంట వ‌ర‌కు  ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,999 నుంచి ప్రారంభం.

26. న్యూ ఇయ‌ర్ ఈవ్  వ‌ర్టిగో ది హై లైఫ్‌, బంజారాహిల్స్‌, రోడ్ నం.12, భోలాస్ న‌గ‌ర్‌, ఫిఫ్త్ ఫ్లోర్‌, శివ శ‌క్తి ట‌వ‌ర్స్  రాత్రి 7 నుంచి 1 గంట వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.2,999 నుంచి ప్రారంభం.

27. ఫ్రీక్ అవుట్ 2019  హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌, మాదాపూర్ రాత్రి 7 నుంచి 12.30 గంట‌ల వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.3,499 నుంచి ప్రారంభం.

28. రీబూట్ ఎన్‌వైఈ 2019  వండ‌ర్‌లా అమ్యూజ్‌మెంట్ పార్క్ రాత్రి 7.30 నుంచి 12.15 గంట‌ల వ‌ర‌కు ఒక్క‌రికి ఎంట్రీ రూ.599 నుంచి ప్రారంభం.

29. న‌షా ఎన్‌వైఈ 2019 రాడిస‌న్‌, గ‌చ్చిబౌలి రాత్రి 8 నుంచి 12.30 గంట‌ల వ‌ర‌కు  ఒక్క‌రికి ఎంట్రీ రూ.2299 నుంచి ప్రారంభం.

30. ఎన్‌వైఈ 2019 జెహ్న్ ఆన్ టెన్ (ప్లే బాయ్ బీర్ గార్డెన్‌), రోడ్ నం.10, జూబ్లీ హిల్స్  రాత్రి 11.45 గంట‌ల‌కు  ఒక్క‌రికి ఎంట్రీ రూ.2999 నుంచి ప్రారంభం.

Follow Us:
Download App:
  • android
  • ios