Telugu

బెడ్ రూమ్ లో ఈ మొక్క ఉంటే ఎంత మంచిదో తెలుసా?

Telugu

ప్రశాంతమైన వాతావరణం

స్పైడర్ ప్లాంట్.. పడకగదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. 

Image credits: Getty
Telugu

శుభ్రమైన గాలి

స్పైడర్ ప్లాంట్ గాలిని శుద్ధి చేస్తుంది. కాలుష్య కారకాలను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

Image credits: Getty
Telugu

తేమ వాతావరణం

స్పైడర్ ప్లాంట్ తేమను విడుదల చేస్తుంది. కాబట్టి గదిలో ఎప్పుడూ తేమ వాతావరణం ఉంటుంది.

Image credits: Getty
Telugu

మంచి నిద్ర

స్పైడర్ ప్లాంట్ గదిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మంచి నిద్రకు సహాయపడతుంది. 

Image credits: Getty
Telugu

తక్కువ సంరక్షణ

స్పైడర్ ప్లాంట్ తక్కువ శ్రద్ధతో సులభంగా పెంచుకోగల మొక్క. దీనికి రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. 

Image credits: Getty
Telugu

సురక్షితమైన మొక్క

స్పైడర్ ప్లాంట్‌ను పడకగదిలో సురక్షితంగా పెంచుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి హాని ఉండదు.

Image credits: Getty
Telugu

గది అందం రెట్టింపు

స్పైడర్ ప్లాంట్ కు ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఉన్న ఆకులు ఉంటాయి. ఈ మొక్క పడకగది అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

Image credits: Getty

ఇంట్లో ZZ ప్లాంట్ పెంచడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ఈ మొక్కలు ఇంటికి అందంతో పాటు, అదృష్టాన్ని తెస్తాయి

పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెంచాల్సిన మొక్కలు ఇవే!

ఈ మొక్కలు ఉంటే ఇంట్లో దుర్వాసన రాదు