స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి వెండి కడియం, బ్రేస్లెట్స్ చాలా బాగుంటాయి. తక్కువ ధరలో వస్తాయి.
డైలీవేర్ కి ఇలాంటి వెండి ఉంగరం బాగుంటుంది. అన్ని వయసుల వారికి సరిపోతుంది.
స్టోన్ వర్క్ ఉన్న ఇలాంటి వెండి స్టడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
చుట్టూ గజ్జెలతో ఉన్న ఈ వెండి పట్టీలు రోజూవారి వాడకానికి బెస్ట్ ఆప్షన్.
ప్లేయిన్, స్టోన్స్ తో ఉన్న ఇలాంటి వెండి గాజులు.. పెళ్లిళ్లు, పండుగల కోసం మంచి ఎంపిక. బడ్జెట్ ధరలో తీసుకోవచ్చు.
ట్రెండీ లుక్ కోరుకునేవారు ఇలాంటి సిల్వర్ చోకర్ తీసుకోవచ్చు. ధర కూడా తక్కువగానే ఉంటుంది.
వెండి జుంకాలు పండుగలు, ఫంక్షన్లకు పర్ఫెక్ట్ ఆప్షన్. తక్కువ ధరలో వస్తాయి. సూపర్ గా ఉంటాయి.
10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
పాదాల అందాన్ని రెట్టింపు చేసే మెట్టెలు
బడ్జెట్ ధరలో డైమండ్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!
మగువలు మెచ్చే వెండి కమ్మలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!