అప్పుడే గర్భం వద్దనుకుంటున్నారా..? ఇలా చేస్తే ఉత్తమం

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గర్భాన్ని నిరోదించే సహజసిద్ధ మందులు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
 

Best Home Remedies To Avoid Pregnancy Naturally

పెళ్లైన వెంటనే గర్భం దాల్చితే... ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేమని చాలా మంది దంపతులు భావిస్తుంటారు. వెంటనే పిల్లలు వస్తే..  బాధ్యతలు పెరిగి... లైఫ్ ఎంజాయ్ చేయడం కష్టమౌతుందనేది వారి నమ్మకం. అందుకే వెంటనే పిల్లలు కనడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ క్రమంలో కొందరు నచ్చకపోయినా.. కండోమ్ వాడుతుంటారు. మరికొందరు గర్భనిరోదక మాత్రలు వాడుతుంటారు.

అయితే... చాలా మందికి కండోమ్ వాడటం ఇష్టం ఉండదు. ఆ కారణంతో గర్భనిరోదక మాత్రలవైపు చూస్తారు. అయితే.. గర్భాన్ని నియంత్రించే మాత్రలు వాడితే.. భవిష్యత్తులో పిల్లలు అసలు పుట్టకుండాపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే... ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గర్భాన్ని నిరోదించే సహజసిద్ధ మందులు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వేపాకు.. వేపాకులు నేచురల్ కాంట్రసెప్టివ్ గా పనిచేస్తాయి. భార్యభర్తలు ఇద్దరూ దీనిని వాడొచ్చు. వేపాకులను నేరుగా తినొచ్చే లేదంటే వేపాకు రసాన్ని అయినా తాగొచ్చు. అలాకాదు అంటే మార్కెట్లో నీమ్ ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. వాటిని వాడిని ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

వేప నూనె కూడా గర్భం రాకుండా అడ్డుకుంటుంది. శృంగారానికి ముందు స్త్రీలు వేప నూనెను యోనికి రాసుకుంటే.. పురుషుడి వీర్యం లోపలికి వెళ్లినా కూడా గర్భం రాదు. వీర్యంలోని శుక్రకణాలను వేప నూనె చంపేస్తుంది.

క్వీన్ యానిస్ లేస్.. దీనిని వైల్డ్ క్యారెట్ అని కూడా అంటారు. ఆ మొక్క తలభాగంలో ఉండే విత్తనాలు గర్భనిరోదకాలుగా పనిచేస్తాయి. ఒక స్ఫూన్ క్వీన్ యానాిస్ లేస్ విత్తనాలను స్త్రీలు నవిలి మింగాలి. లేదంటే టీలో మరగపెట్టుకొని కూడా తాగొచ్చు. శృంగారంలో పాల్గొన్న 8 గంటల్లోపు వీటిని తీసుకుంటే గర్భం వచ్చే అవకాశం ఉండదు.

బ్లూ కాహోష్ వేళ్లు కూడా గర్భ నిరోదకాలుగా పనిచేస్తాయి. వీటి వేళ్లను నీటిలో మరిగించి టీ చేసుకొని తాగాలి. అలా తాగితే గర్భం రాదు. రోజుకి 300 గ్రాముల మోతాదులో తదుపరి రుతుస్రావం వచ్చే వరకు రోజూ దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం అంత మంచింది కాదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios