బెంగళూరు నగరంలోని అమెజాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు తగిన అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


అమెజాన్ కంపెనీ పోస్టుల వివరాలు.

also read DELL - డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు...వెంటనే అప్లై చేసుకోండీ.

 సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ పీజీడిగ్రీ (కంప్యూటర్ సైన్స్)

అనుభవం: 1+ సంవత్సరాలు.

ప్రదేశం: బెంగళూరు.

ఉండాల్సిన స్కిల్స్

ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్.

Java, C++, C#

also read UPSC : యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

 డేటా స్టక్చర్స్, ఆల్‌గారిథమ్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్.

 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ (రిటన్, వెర్బల్) ఉండాలి.

​దరఖాస్తు చేసుకునే విధానం: సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక చేసే విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు  నిర్వహిస్తారు.