బెంగళూరు  నగరంలోని డెల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు తగిన అనుభవం కలిగి ఉండాలి. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు దీనికి చేసుకోవాల్సి ఉంటుంది.


 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల వివరాలు.

అర్హత: ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి.

అనుభవం: 0 - 3+ సంవత్సరాలు.

also read UPSC : యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ


ప్రదేశం: బెంగళూరు సిటి

అవసరమైన నైపుణ్యాలు:  SDLC, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్

 Windows/Linux ఆపరేటింగ్ సిస్టమ్.

 సిస్టమ్ మేనేజ్‌మెంట్ టూల్స్.

 ట్రబుల్‌ షూటింగ్, డీబగ్గింగ్ స్కిల్స్.

 JAVA/C#, .NET, MYSQL డేటాబేస్, Eclipse Tools, Spring Boot, Spring MVC, WPF, Maven, Hibernate,

 CI/CD టెక్నిక్స్, టూల్స్ (Maven, Jenkins etc.), Linux.

also read స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల... అప్ల్లి చేసుకోడానికి క్లిక్ చేయండి


దరఖాస్తు చేసుకునే విధానం: సరైన అర్హతలు, నైపుణ్యాలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.