నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(నీతి ఆయోగ్) 60 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో జరిగే ఈ నియామకాలు రెండేళ్ల కోసం చేపడుతున్నారు. 

ఏప్రిల్ 22, 2019 నుంచి మే 21, 2019లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 

పోస్టుల పేరు: యంగ్ ప్రొఫెషనల్స్

సంస్థ: నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం

విద్యార్హత: మాస్టర్స్ డిగ్రీ; బీఈ/బీటెక్/మేనేజ్‌మెంట్‌లో 
డిప్లొమా/ఎంబీబీఎస్/ఎల్ఎల్‌బీ/సంబంధిత డిసిప్లేన్‌లో సీఏ

జాబ్ లొకేషన్: ఇండియా, ఢిల్లీ

జీతం: నెలకు రూ. 60,000

ఇండస్ట్రీ: పాలసీ అండ్ మానిటరింగ్ బాడీ

దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 22, 2019
దరఖాస్తులకు చివరి తేదీ: మే 21, 2019

వయో పరిమితి: 32ఏళ్లకు మించి ఉండరాదు. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

నీతి ఆయోగ్ వెబ్‌సైట్ http://niti.gov.in/career/recruitmentలో అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌‌లైన్ ద్వారా చేసుకోవాలి. 

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.