ముంబ‌యి ప్రధాన‌ కేంద్రంగా ఉన్న నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చర్ & రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌(నాబార్డ్‌) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వారీగా తగిన విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ పద్దతి  ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. జనవరి 10 నుంచి ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 154.

అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులకు విభాగాల వారీగా ఉన్న ఖాళీల వివ‌రాలు.

అసిస్టెంట్ మేనేజ‌ర్‌ (గ్రేడ్-ఎ)

also read ISRO Jobs: ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకింగ్ స‌ర్వీస్‌ 139, రాజ్‌భాష స‌ర్వీస్‌ 08, లీగ‌ల్ స‌ర్వీస్‌ 03, ప్రోటోకాల్ & సెక్యూరిటీ స‌ర్వీస్‌ 04.
మొత్తం ఖాళీలు 154

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం    10.01.2020 నుండి ద‌ర‌ఖాస్తు  చివ‌రితేది 31.01.2020.