తిరువనంతపురం: కొచ్చిలోని ది ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ (ఫ్యాక్ట్‌) లిమిటెడ్‌.. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, టెక్నీషియన్‌ తదితర పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.   

పోస్టులు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, టెక్నీషియన్‌, క్రాఫ్ట్స్‌మన్‌, స్టెనోగ్రాఫర్‌, అసిస్టెంట్‌ తదితరాలు.

ఖాళీల సంఖ్య: 274

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు: మే 6 నుంచి 20 వరకు.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..